ఎలమంచిలి: అచ్యుత కాలేజీలో ఘనంగా ఫ్రెషర్స్ & ఫేర్వెల్ వేడుకలు: హాజరైన ఏపీ ఆర్డీసీ చైర్మన్
అచ్యుతాపురం అచ్యుత జూనియర్ & డిగ్రీ కాలేజీలో జరిగిన ఫ్రెషర్స్ మరియు ఫేర్వెల్ వేడుకల్లో ఏపీ ఆర్డీసీ చైర్మన్ పాల్గొన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ, లక్ష్య సాధనపై దిశానిర్దేశం చేశారు. పలువురు టీడీపీ నేతలు, కాలేజీ యాజమాన్యం, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.