ఎలమంచిలి: మునగపాకలో పోలింగ్ అధికారులకు ఎన్నికల శిక్షణ
మునగపాక జెడ్పీ హైస్కూల్లో పీవో, ఏపీవోలకు స్థానిక ఎన్నికల నిమిత్తం శిక్షణ నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా విధులు నిర్వర్తించాలని అధికారుల సూచన. బ్యాలెట్ బాక్స్ నిర్వహణపై ఉపాధ్యాయులకు మాస్టర్ ట్రైనీలు శిక్షణ ఇచ్చారు.