నాగర్ కర్నూలు జిల్లా ఎస్సీపీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ గారు బాలలపై లైంగిక వేధింపులను అరికట్టడం మరియు సురక్షిత బాల్యాన్ని అందించడం కోసం లైన్ డిపార్ట్మెంట్స్, ఇతర శాఖల అధికారులతో అత్యవసర మీటింగ్ నిర్వహించారు. మిషిన్ వాత్సల్యా పథకం ఆధ్వర్యంలో బాలల పరిరక్షణకు సంబంధించిన కర పత్రాల విడుదల కూడా జరిగింది.