కుప్పం: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపి అడవిలో పూడ్చిన భార్య, ప్రియుడు
కుప్పంలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త శశికుమార్‌ను భార్య, ఆమె ప్రియుడు కలిసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని అడవిలో పూడ్చిపెట్టగా, నిందితులను కుప్పం పోలీసులు నాయనూరు చెక్‌పోస్ట్ వద్ద అరెస్ట్ చేశారు.