Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
aslam.cms1_3
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు: దామరమడుగులో ఉద్రిక్తత...పోలీసులకు , దళితులకు మధ్య వాగ్వాదం
India
| Oct 2, 2026
MORE NEWS
BREAKING NEWS LIVE 🔴 #786MEDIA UR VOICE OUR REPORTS నెల్లూరు సంతపేటలో ఘనంగా గ్యారవీ షరీఫ్ సంతపేట వద్ద వెలసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ హజ్రత్ అహ్మద్ షా పుట్టే పీర్ గౌస్-ఎ-ఆజమ్ దస్తగీర్ (హజ్రత్ షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ) వారి 24వ తేదీ ఫాతిహా గ్యారవీ షరీఫ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి వేలాది మంది భక్తులు హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. our team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.... https://youtube.com/@786newschannelmedia?si=_lE4QclzqlMP31cF ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057. AP STATE INCHARGE. 786 FAYAZ BHAI
India | Oct 3, 2026
BREAKING NEWS LIVE 🔴 #786MEDIA UR VOICE OUR REPORTS , ఉత్తరప్రదేశ్ “మా తప్పేమీ లేదు.. మమ్మల్ని కాపాడండి” హనీట్రాప్ కేసులో ఓ మహిళా నిందితురాలు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కన్నీటి పర్యంతమైంది. తాము ఎలాంటి తప్పు చేయలేదని, తమను కాపాడాలని వేడుకుంది. “హమారీ కోయి గల్తీ నహీ హై.. హమేన్ బచా లో” అంటూ తన నిర్దోషిత్వాన్ని ప్రకటిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో చోటుచేసుకున్నట్లు సమాచారం.
India | Oct 3, 2026
BREAKING NEWS LIVE 786 MEDIA 1,600+ డ్రోన్లతో రష్యా పై ఉక్రేయిన్ దాడి 1600 డ్రోన్లతో భీకర దాడి.. భయానక దృశ్యాలు ఉక్రెయిన్ 1600 డ్రోన్లతో అటాక్ చేసినట్లు రష్యా రాజధాని మాస్కో మేయర్ సెర్గీ తెలిపారు. అందులో 450 డ్రోన్లు మాస్కో లక్ష్యంగా ప్రయోగించిందని పేర్కొన్నారు. దాడులకు సంబంధించిన వీడియోలు భయానకంగా ఉన్నాయి. ఆయిల్ రిఫైనరీ, అపార్ట్మెంట్లు ధ్వంసమవడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. అటు రష్యా దాడిలో ముగ్గురు పిల్లలు సహా నలుగురు చనిపోయినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. ఇటీవల చర్చల కోసం యుద్ధానికి కాస్త విరామం ఇచ్చిన రష్యా -ఉక్రెయిన్ మళ్లీ మొదలుపెట్టాయి. ఉక్రెయిన్ ఆర్మీ నిన్న రాత్రి 1600కి పైగా డ్రోన్లతో దాడి చేసింది. మాస్కోలోని ఓ ఆయిల్ రిఫైనరీపైనా అటాక్ జరగడంతో మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన వీడియో జెలెన్స్కీ షేర్ చేస్తూ ఇప్పటికైనా శాంతిని ఎంచుకోవాలని హితవు పలికారు. రాజధాని వైపు వస్తున్న 450 డ్రోన్లను ధ్వంసం చేశామని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు.
India | Oct 3, 2026
BREAKING NEWS LIVE 🔴 #786MEDIA UR VOICE OUR REPORTS స్వర్గీయ షేక్ అహ్మద్ బాషా 10వ వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానం ఈరోజు నెల్లూరులోని ఆజాద్ సెంటర్లో స్వర్గీయ షేక్ అహ్మద్ బాషా గారి 10వ వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్వర్గీయ షేక్ అహ్మద్ బాషా గారి కుటుంబ సభ్యులతో పాటు అన్ని పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు అల్లాహ్ తఆలా జన్నతుల్ ఫిర్దౌస్ ప్రసాదించాలని ప్రార్థనలు నిర్వహించారు. ఇట్లు: హఫీజ్ అబ్దుల్ అజీజ్ మౌలానా ఆల్ ఇండియా ముఆజ్జీన్ వ ఇమామ్స్ కౌన్సిల్ స్టేట్ ప్రెసిడెంట్ – నెల్లూరు our team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.... https://youtube.com/@786newschannelmedia?si=_lE4QclzqlMP31cF ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057. AP STATE INCHARGE. 786 FAYAZ BHAI
India | Oct 3, 2026
BREAKING NEWS LIVE 🔴 #786MEDIA UR VOICE OUR REPORTS మంత్రి నారాయణపై మన్సూర్ బ్రదర్స్ వ్యాఖ్యలు మంత్రి నారాయణ సార్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదంటూ మన్సూర్ బ్రదర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సయ్యద్ సమీ హుసేని మాట్లాడుతూ.. ముస్లింల పట్ల మంత్రి నారాయణకు ఉన్న ప్రేమ, అభిమానం గురించి తెలియకుండా మాట్లాడటం సరికాదని అన్నారు. ముస్లిం కుటుంబాలకు, ముఖ్యంగా పేద కుటుంబాలకు మంత్రి నారాయణ సహాయం చేస్తుంటారని ఆయన పేర్కొన్నారు. ఆడపిల్ల పెళ్లి కోసం మంత్రి నారాయణ కార్యాలయానికి వెళ్లిన వారికి రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారని ఆయన తెలిపారు. మంత్రి నారాయణ చేసిన సేవలు, అందించిన సహాయంపై పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే విమర్శలు చేయాలని మన్సూర్ బ్రదర్స్ సూచించారు. our team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.... https://youtube.com/@786newschannelmedia?si=_lE4QclzqlMP31cF ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057. AP STATE INCHARGE. 786 FAYAZ BHAI
India | Oct 3, 2026
BREAKING NEWS LIVE 🔴 #786MEDIA UR VOICE OUR REPORTS టికెట్ అడుగుతే గొడవ: థర్డ్ ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్న ఓ యువతిని (రాధికా తివారీగా చెప్పుకున్న మహిళ) టీటీఈ టికెట్ చూపించమని కోరారు.నాటకం: తన వద్ద టికెట్ లేకపోవడంతో, సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఆ యువతి.. ఒక్కసారిగా తన బట్టలను తానే చించుకుంది. our team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.... https://youtube.com/@786newschannelmedia?si=_lE4QclzqlMP31cF ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057. AP STATE INCHARGE. 786 FAYAZ BHAI
India | Oct 3, 2026
జీలాని చికెన్ పకోడా వద్ద సందడి చిల్డ్రన్స్ పార్క్ పక్కనే ఉన్న జీలాని చికెన్ పకోడా వద్ద స్థానికులు, ప్రజల సందడి నెలకొంది. our team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.... https://youtube.com/@786newschannelmedia?si=_lE4QclzqlMP31cF ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057. AP STATE INCHARGE. 786 FAYAZ BHAI
India | Oct 3, 2026
BREAKING NEWS LIVE 🔴 #786MEDIA UR VOICE OUR REPORTS ఒక్కటి పీకింది.. దయ్యం వదిలింది! ప్రేమ పేరుతో వల.. ఫైవ్‌స్టార్ హోటల్‌కు పిలిపించి బ్లాక్మెయిల్ ప్రేమ పేరుతో యువకులను వలలో వేసి, ఫైవ్‌స్టార్ హోటల్‌కు పిలిపించి డబ్బులు డిమాండ్ చేస్తున్న మహిళను జబల్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోపాల్‌బాగ్ హోటల్లో డబ్బులు తీసుకుంటున్న సమయంలో ఆమెను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి ఘటనలకు గురైన వారు లేదా ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని పోలీసులు సూచించారు. our team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.... https://youtube.com/@786newschannelmedia?si=_lE4QclzqlMP31cF ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057. AP STATE INCHARGE. 786 FAYAZ BHAI
India | Oct 3, 2026
గౌస్-ఏ-ఆజం దస్తగిరి గ్యార్మి ఫాతియా ఘనంగా #786media super exclusive Live🔴 ur voice our reports నిర్వహణగౌస్-ఏ-ఆజం దస్తగిరి హజ్రత్ షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ రహ్మతుల్లాహి అలైహి వారి గ్యార్మి ఫాతియా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమం 786 న్యూస్ ఛానల్ మీడియా ceo ఫయాజ్ భాయ్ నివాసంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, ఫాతియా నిర్వహించి, హాజరైన వారికి ప్రసాదం పంపిణీ చేశారు.కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు మరియు పలువురు ముస్లిం సోదరులు పాల్గొని గౌస్-ఏ-ఆజం దస్తగిరి వారి ఆశీస్సులు అందరికీ లభించాలని ప్రార్థించారు. our team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.... https://youtube.com/@786newschannelmedia?si=_lE4QclzqlMP31cF ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057. AP STATE INCHARGE. 786 FAYAZ BHAI
India | Oct 2, 2026