భీమిలి: 7వ వార్డులో ఇంటింటికి సీపీఎం అభ్యర్థి బల్లంకి భారతి ప్రచారం
7వ వార్డు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీపీఎం అభ్యర్థి బల్లంకి భారతి కార్పెంటర్, డ్రైవర్స్ మరియు వికలాంగుల కాలనీల్లో పర్యటించారు. అక్రమ పన్నులను వ్యతిరేకిస్తూ, సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుకు ఓటు వేయాలని ఆమె ప్రజలను కోరారు.