గుడిబండ రొళ్ల మండలాల్లో ఆదివారం విస్తృతంగా పర్యటించిన మాజీ ఎమ్మెల్సీ.
గుడిబండ రోళ్ళ మండలాల్లో ఆదివారం మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వివిధ శుభా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా గుడిబండ మండలం పాలారం గ్రామంలోని ఆలయంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో తిప్పేస్వామి పాల్గొన్నారు. అనంతరం రోళ్ల మండలంలో వివిధ శుభ కార్యక్రమాలకు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఒక్కళిగా కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ క్లస్టర్ ఇన్చార్జిలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.