మేడ్చల్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో NHM, NUHM కింద 16 రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మెడికల్ ఆఫీసర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, ఏఎన్ఎంలు మరియు సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులను కాంట్రాక్ట్/ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.