హిందూపురంలో విద్యార్థుల భవిష్యత్తు ప్రణాళిక రానున్న పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలి క్రమశిక్షణ పట్టుదల అంశాలపై అవగాహన
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని వాసవి ధర్మశాలను విద్యార్థుల భవిష్యత్తు ప్రణాళిక... రానున్న పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలి, క్రమశిక్షణ పట్టుదల అని అంశాలపైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య వక్త హైదరాబాద్ కు చెందిన విడిఎం ఇండియా ఆన్ మూవీ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ అజిత్ కుమార్ మాట్లాడుతూ, ప్రపంచంలో చీకటి ఎంత ఏకమైన కూడా ఒక్క దీపం వెలుగును ఆపలేవు. అలాగే మీ లక్ష్యానికి సాధించాలన్న పట్టుదల తోడైతే మీ విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదు. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరిస్తూ బలహీనపరిచే ఆలోచనలు తిరస్కరించాలన్నారు. విజయం సాధించే క్రమంలో ఎన్నో అవంతరాలు వచ్చినప్పట