చిట్వేలి మండల కేంద్రంలోని రోడ్డు భవనాల శాఖ కార్యాలయం తెరిచేది కార్లు రోడ్డు భవనాల శాఖ కార్యాలయ అధికారులు కరువయ్యారు. గతంలో రోడ్లు భవనాల శాఖ అధికారులు చిట్వేలి మండలంలో పనులు చేయించేటప్పుడు ఇక్కడే ఉండేవారు ప్రస్తుతం అందురు రైల్వే కోడూరులో చేరడంతో ఈ కార్యాలయం మూతపడింది. ఎప్పుడైనా మండలంలో పనులు చేయించేటప్పుడు ఇనుప కమ్మి,సిమెంటు,ఇసుక ఇక్కడ నిల్వ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పనిచేయాలని ప్రజలు కోరుతున్నారు.