పార్వతీపురం: అయోడిన్ లోపం ఉంటే ప్రమాదమే.. అవగాహన కల్పిస్తున్న అధికారులు
పార్వతీపురం జిల్లాలో అయోడిన్ లోప నివారణ వారోత్సవం నిర్వహించారు. అయోడిన్ లోపం వల్ల పిల్లలు, గర్భిణీలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు మరియు అయోడైజ్డ్ ఉప్పు వాడకం ప్రాముఖ్యతపై కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అవగాహన కల్పించారు.