Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

అట్టహాసంగా విభిన్న ప్రతిభావంతుల క్రీడల పోటీలు : జిల్లా కలెక్టర్ ఆనంద్

Anantapur Urban, Anantapur | Nov 29, 2025
అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం 2025 డిసెంబర్ 3వతేదీ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో నగరంలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ విభిన్న ప్రతిభావంతుల ఆటల పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభా వంతుల కార్పొరేషన్ చైర్మన్ గడుపుటి నారాయణ స్వామి, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పాల్గొని ఆటల పోటీలను ప్రారంభించారు.

MORE NEWS

No related stories for this location.