Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

ఉప్పునుంతల: ఉప్పునుంటలలో అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తున్న 2 ట్రాక్టర్లు స్వాధీనం

ఉప్పునుతల పోలీసులు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్లు, యజమానులపై కేసులు నమోదు చేశారు. ఉల్పర గ్రామానికి చెందిన ఇద్దరి పేరు, ట్రాక్టర్ల నంబర్లు ప్రత్యేక తనిఖీలలో గుర్తించారు.

MORE NEWS