Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

శ్రీశైలం: మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలో ధ్వజస్తంభ మేఖలాలు,

Srisailam, Nandyal | May 12, 2026
మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలో ధ్వజస్తంభ మేఖలాలు, నూతనంగా కొలువుదీరనున్న ఆంజనేయస్వామివారికి వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. మంగళవారం ఉదయం శివ రామాలయంలో రుత్వికులు రామ్మూర్తి శర్మ, రఘుకుమార్ శర్మ,రామ శర్మ, మనోహర్ శర్మ , భోగింద్ర శయన్ శర్మ, సుబ్రహ్మణ్యం శర్మ వేద మంత్రాలతో మహా స్నపనం, నవగ్రహ అష్టదిక్పాలక, వాస్తు, మూలమంత్ర అవనం, అభిషేకార్చనలు,ధాన్యాధివాసం, మూలమంత్ర హోమము, పూర్ణాహుతి,ప్రత్యేక పూజలు నిర్వహించారు.సాయంత్రం క మేళతాళాలు, మంగళ వాయిద్యాలు నడుమ గ్రామోత్సవం నిర్వహించారు.భక్తులు కాయ కర్పూరాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీశైలం: మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలో ధ్వజస్తంభ మేఖలాలు, - Srisailam News