Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut

కోట్ల వారి పల్లెలో ఒక మినరల్ వాటర్ ప్లాంట్ లో చోరీ, రూ. 40,000/- నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

Dhone, Nandyal | Apr 1, 2026
నంద్యాల జిల్లా డోన్ మండలం కోట్ల వారి పల్లెలో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది గుర్తు తెలియని ఓ వ్యక్తి గంగాజల్ వాటర్ ప్లాంట్ లో జొరబడి 40 వేల రూపాయల నగదును ఎత్తికెళ్ళినట్లు బాధితుల తెలిపారు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు సీసీ కెమెరాల రికార్డు ఆధారంగా పోలీసులు నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు
కోట్ల వారి పల్లెలో ఒక మినరల్ వాటర్ ప్లాంట్ లో చోరీ, రూ. 40,000/- నగదు ఎత్తుకెళ్లిన దొంగలు - Dhone News