జగిత్యాల: సెప్టెంబర్ 28 నుండి 30 వరకు బ్యాంక్ ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె: సిఐటియు మద్దతు
సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగులు చేపట్టిన మూడు రోజుల సమ్మెకు సిఐటియు జగిత్యాల జిల్లా కమిటీ మద్దతు ప్రకటించింది. వారానికి 5 రోజుల పని విధానం మరియు వేతన ఒప్పందాల అమలు కోసం ఈ సమ్మె జరుగుతోంది.