గంగాధర నెల్లూరు: శ్రీరంగరాజపురంలో ఉద్రిక్తత: నామినేషన్లకు అనుమతి నిరాకరణపై వైఎస్సార్సీపీ అభ్యర్థుల నిరసన
చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల వ్యవహారం ఉద్రిక్తంగా మారింది. తమను నామినేషన్లు వేయనివ్వడం లేదని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు రోడ్డుపై నిరసన తెలిపారు. అందరికీ సమాన అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.