ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన నంద్యాల కలెక్టర్ మనీషా జిల్లా ఎస్పీ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను నంద్యాల సబ్ కలెక్టర్ మనీషా, జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ గురువారం పరిశీలించారు, నామినేషన్ కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లు తనిఖీ చేశారు ఎన్నికల ప్రవర్తన నియమావళి కోడ్ ఆఫ్ కండక్ట్ ను అధికారులు కచ్చితంగా అమలు చేయాలని సూచించారు, అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనను పాటిస్తూ నామినేషన్లు దాఖలు చేసుకోవాలని కోరారు