Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
No video available

పార్వతీపురం: విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలి: గుమ్మలక్ష్మీపురం కేజీబీవీ పాఠశాలలో ఎమ్మెల్యే జగదీశ్వరి

గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గల కెజిబివి పాఠశాలను ఎమ్మెల్యే జగదీశ్వరి గురువారం సందర్శించారు. ఈ మేరకు పాఠశాల విద్యార్థులతో మాట్లాడి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేసి శ్రద్ధగా చదువుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీరంజని, మండల కన్వీనర్ సుదర్శనరావు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

MORE NEWS

పార్వతీపురం: విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలి: గుమ్మలక్ష్మీపురం కేజీబీవీ పాఠశాలలో ఎమ్మెల్యే జగదీశ్వరి - Parvathipuram News