ముధోల్: భైంసాలో బీజేవైఎం నిరసన: ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్
Mudhole, Nirmal | Oct 17, 2026 భైంసాలో నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ వంటి ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. యూత్ డిక్లరేషన్ హామీలను నెరవేర్చాలని నాయకులు కోరారు.