జీఎస్టీ 2.0 ప్రవేశపెట్టినందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక మంత్రిలకు ధన్యవాదాలు తెలిపిన హిందూపురం బిజెపి నాయకులు
సత్య సాయి జిల్లా హిందూపురంలో బిజెపి ఆధ్వర్యంలో జీఎస్టీ 2.0 ప్రవేశపెట్టినందుకు ప్రధాని నరేంద్ర మోదీ,ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమం నిర్వహించారు దసరా, దీపావళి కానుకగా భారత దేశ ప్రజలకు జీఎస్టీ పనులు తగ్గించడంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ,కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారాం ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా నాయకులు బిజెపి రాష్ట్ర సంపర్క అభియాన్ కన్వీనర్ మేడుకుర్తి హరి, హిందూపురం పార్లమెంటు సంయోజక్ రమణమూర్తి మరియు ఎన్డీఏ కూటమి కౌన్సిలర్ భారతి మాట్లాడుతూ “మోదీ అంటే మేలు – ప్రజల కోసం ప్రతి అడుగు