ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో అంబాభవాని దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మరియు దేవాలయ వార్షికోత్సవం లో పాల్గొన్న మాజీ ఎంపీ బుట్టా రేణుక..
ఎమ్మిగనూరు పట్టణం నందు గోనెగండ్ల రోడ్డులో SNS పాఠశాల ప్రక్కన ఉన్న అంబాభవాని దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మరియు దేవాలయ వార్షికోత్సవం పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న కర్నూల్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు, కర్నూల్ పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక'' ,పార్టీ సీనియర్ నాయకులు,''బుట్టా ఫౌండేషన్'' చైర్మన్ బుట్టా శివ నీలకంఠప్ప అమ్మ వారి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ యం. మధు బాబు చేనేత మల్లి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.