Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
No video available

హుజూర్ నగర్: అమర వారం గ్రామంలో విద్యుత్ షాక్ తో రెండు గేదలు మృతి

Huzurnagar, Suryapet | Jul 6, 2025
విద్యుదాఘాతంతో రెండు గేదెలు మృతి చెందాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్ నగర్ మండలంలోని అమరవరం గ్రామంలో రెండు ప గేదెలు పొలాల్లో మేత మేస్తూ, తెగిపడి ఉన్న విద్యుత తీగలు తాకి విద్యుదాఘాతంతో అక్కడిక్కడే మృతి చెందాయి. ఈ రెండు గేదెల విలువ రూ.1.20లక్షలు ఉంటుందని బాధితులు రైతు తెలిపారు.