నందికోట్కూరు: కొత్తపల్లి గ్రామంలో శ్రీ పార్వతీ సమేత తండా మల్లేశ్వర స్వామి పల్లకి సేవ జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం విజయదశమి పండుగ సందర్భంగా మంగళవారము కొత్తపల్లె మండలం కొత్తపల్లె గ్రామంలో శ్రీ పార్వతి సమేత శ్రీ తాండవ మల్లేశ్వరస్వామి దేవస్థానం నందు ఆలయ అర్చకులు బిందె సేవా కార్యక్రమం డ్రమ్స్ వాయిద్యాల నడుమ బస్టాండ్ దగ్గరలో ఉన్న సోమేశ్వర స్వామి టెంపుల్ బావిలోనుంచి బిందె సేవా కార్యక్రమము ఆలయం వద్దకు చేరుకున్న దృశ్యం ముందుగా విగ్నేశ్వర స్వామికి బిందె అభిషేకం స్వామి అమ్మవార్లకు బిందె అభిషేకము కుంకుమార్చన స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు పూజా కార్యక్రమము శ్రీ పార్వతి దేవి అమ్మవారికి ఒడిబియ్యం కార్యక్రమం తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం సాయంకాలం