Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
���प
Agra

ఒంగోలు నగరంలో అర్ధరాత్రి ఫ్లెక్సీలు తొలగింపు ఉద్రిక్తత పోలీసుల సమక్షంలో తొలగించిన మున్సిపల్ అధికారులు

Ongole Urban, Prakasam | Mar 27, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో గురువారం అర్ధరాత్రి ఫ్లెక్సీలు తొలగింపు విషయంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది అనుమతులు లేవంటూ రాయల్ యాడ్స్ కు సంబంధించిన ఫ్లెక్సీ బోర్డులను తొలగించే క్రమంలో వైసిపి నేతలు భారీ స్థాయిలో అక్కడికి చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు అయితే మున్సిపల్ అధికారులు పోలీసుల సమక్షంలో ఆ ఫ్లెక్సీలను తొలగించారు అనుమతులు లేవని అందువలన తొలగిస్తున్నట్లుగా మునిసిపల్ అధికారులు తెలియజేశారు మాత్రం ఉద్దేశి పురోహంగానే ఫ్లెక్సీలు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తను సామాన్యుడనని తన పైన ప్రభుత్వం ప్రతాపం చాలా దారుణం అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు నగరంలో అర్ధరాత్రి ఫ్లెక్సీలు తొలగింపు ఉద్రిక్తత పోలీసుల సమక్షంలో తొలగించిన మున్సిపల్ అధికారులు - Ongole Urban News