భీమిలి: మధురవాడ బీచ్ ఘటన: బాధితులకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భరోసా
మధురవాడ ఐటీ సెజ్ బీచ్‌లో మునిగి మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరామర్శించారు. ఇకపై ఆ బీచ్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే యు.ఎ.ఈలో ఉన్న విద్యార్థి తండ్రిని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.