గద్వాల్: కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత: మర్డర్ కేసు బాధితుల ఆత్మహత్యాయత్నం
మధ్యలబండ తాండ మర్డర్ కేసులో న్యాయం కోసం చంద్రునాయక్ కుటుంబం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసింది. నిందితుల నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేశారు.