కాకినాడ సిటీ: రాహుల్ గాంధీ ప్రధాని అయితే దేశం బాగుంటుంది: కాకినాడలో కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు
కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయంలో గొల్లప్రోలు జడ్పీటీసీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సూర్య ప్రకాశరావు మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ప్రధాని అయితే దేశ భవిష్యత్తు బాగుంటుందని, కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.