శ్రీశైలం: మీ ఆశీర్వాదం వల్లే మా కుటుంబం 50 సంవత్సరాలుగా రాజకీయంలో ఉంది శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
కార్యకర్తల ఆశీర్వాదం వల్లనే మా కుటుంబం 50 సంవత్సరాలుగా రాజకీయంలో ఉందన, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు.గురువారం ప్రభుత్వం పూర్తయిన రెండేళ్ల సందర్భంగా కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, ఆయన మీ ఆశీర్వాదం వల్లే మా తండ్రిగారు, మా అన్న ,తర్వాత నేను రాజకీయంలో 50 సంవత్సరాలుగా ఉంటూ పదవులు పొందుతున్నామని దానికి మీరే కారణం అని ఆయన అన్నారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని ఎమ్మెల్యే బుడ్డా అన్నారు.