శ్రీశైలం: మొదటి విడత జనగణన కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా తన కుటుంబ వివరాలను నమోదు చేసిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
నేడు వెలుగోడు మండలం వేల్పనూరు గ్రామంలోని స్వగృహంలో మొదటి విడత జనగణన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ప్రారంభించారు అనంతరం ఆయన స్వయంగా తన కుటుంబ వివరాలను ఆన్లైన్‌లో నమోదు చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఈ జనగణన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.