నారాయణ్‌ఖేడ్: దీన్ దయాళ్ యోజనతో గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్ వెలుగులు
దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన ద్వారా దేశవ్యాప్తంగా 18,374 గ్రామాలకు, తెలంగాణలో 15.15 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు కల్పించినట్లు మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డి తెలిపారు. గిరిజన తండాలు, ఆదివాసీ గూడేల్లో వంద శాతం విద్యుదీకరణ పూర్తయినట్లు ఆయన వెల్లడించారు.