విశాఖపట్నం: విశాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
పలు బేకరీలు, హోటళ్లు, స్వీట్ షాపుల్లో తనిఖీలు చేశారు
*విశాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు* మంగళవారం విశాఖలోని పలు ప్రాంతాల్లో చేశారు. ముఖ్యముగా పలు బేకరీలు, హోటళ్లు, స్వీట్ షాపుల్లో తనిఖీలు నాసిరకం పదార్థాలు వాడుతున్నట్టు గుర్తింపు పలు హోటళ్లు, బేకరీల యాజమానులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.