నందికోట్కూరు: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ హాల్ పరిశీలించిన ఆత్మకూరు ఆర్డీవోఎన్నికలరిటర్నింగ్ అధికారి వెంకట శివ
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ హాళ్లు ను ఆత్మకూరు ఆర్డిఓ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట శివ, నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రామిరెడ్డి పరిశీలించారు, కౌంటింగ్ హాల్లో ఏర్పాట్లు, అవసరమైన సౌకర్యాలు, ఇతర నిర్వహణ అంశాలను వారు పరిశీలించారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ దినేష్ కుమార్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు