Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

శ్రీశైలం: మహానంది నల్లమల అటవీ ప్రాంతంలో క్షుద్రపూజలు కలకలం. అటవీ శాఖ అధికారుల దర్యాప్తు

Srisailam, Nandyal | Jul 6, 2026
మహానంది నల్లమల అటవీ ప్రాంతంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. మహానంది ఆలయం వెనక వైపున సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించినట్లు ఆనవాళ్లు బయటపడ్డాయి. గుప్తనిధుల అన్వేషణ కోసమే ఈ క్షుద్రపూజలు నిర్వహించి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఘటన స్థలంలో కుంకుమ, పసుపు, నిమ్మకాయలు, ఇతర పూజా సామగ్రి కనిపించగా, సమీపంలో పలుచోట్ల గుంతలు త్రవ్విన ఆనవాళ్లు కూడా గుర్తించారు. దీంతో నిధుల కోసం దుండగులు అటవీ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.