అలంపూర్: జోగులాంబ హాల్ట్ సమీపంలో నిద్ర మత్తులో రైలు నుంచి పడడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు, కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు
జోగులాంబ గద్వాల జిల్లా లో మహబూబ్ నగర్ నుండి వెంకటాద్రి ట్రైన్ లో స్నేహితులతో కలిసి తిరుపతికి వెళుతుండగా ఉండవెల్లి మండలం జోగులాంబ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు డోర్ దగ్గర కూర్చొని నిద్రమత్తు కారణంగా జారి పడటంతో తీవ్ర గాయాల కాగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు నవాబ్ పెట్ మండలం కారుకొండ గ్రామానికి చెందిన నరేందర్ (48) గా గుర్తించారు.