శివంపేట్: మెదక్ జిల్లాలో విషాదం: ఒకే కుటుంబంలో నలుగురు మృతి
మెదక్ జిల్లా శివంపేట మండలం అల్లీపూర్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనారోగ్యంతో మృతి చెందారు. తల్లి, తండ్రి, అన్నతో పాటు తాజాగా 20 ఏళ్ల ప్రభాకర్ కూడా మరణించారు. వీరంతా షుగర్ వ్యాధితో బాధపడుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు.