నల్గొండ: జానారెడ్డి, మల్లు రవితో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు భేటీ
నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మరియు ఎంపీ మల్లు రవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై వారు చర్చించారు.