నిర్మల్: నిర్మల్లో బీసీ బాలుర వసతి గృహంగా కస్బా పాఠశాల భవనం: కలెక్టర్ ఆదేశాలు
Nirmal, Nirmal | Sep 26, 2026 నిర్మల్ జిల్లా కేంద్రంలోని కస్బా ప్రభుత్వ పాఠశాల భవనాన్ని బీసీ బాలుర సంక్షేమ వసతి గృహంగా మార్చేందుకు వేగవంతమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. భవన మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన దిశానిర్దేశం చేశారు.