Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

గుంతకల్లు: మొహరం పండుగ కోసం పచ్చని చెట్లు నరకవద్దు: గుత్తి అటవీ శాఖ రేంజ్ అధికారి మధుబాబు

Guntakal, Anantapur | Jun 23, 2026
మతసామరస్యానికి ప్రతీకగా జరుపుకునే మొహరం పండుగ కోసం గుండంలో వేసేందుకు పచ్చని చెట్లు నరకవద్దని గుత్తి అటవీ శాఖ రేంజ్ అధికారి మధుబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో ఓ వీడియో విడుదల చేశారు. పీర్ల చావిడి ల వద్ద గుండంలో వేసేందుకు ఎండి పోయిన కలప మాత్రమే ఉపయోగించాలని అన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది చంద్ర శేఖర్, రమేష్ పాల్గొన్నారు