హిందూపురంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత చాణిక్య యూనివర్సిటీ వ్యవస్థాపకులు ఛాన్స్లర్ శ్రీధర్ పుట్టిన రోజులు వేడుకలు
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో సరస్వతీ విద్యామందిరంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత చాణిక్యా యూనివర్సిటీ వ్యవస్థాపకులు ఛాన్సెలర్ న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ రిఫర్మసీ మెంబర్ యం. కె. శ్రీధర్ పుట్టినరోజు వేడుకలు వారి సహచర ఉద్యోగులు వారి స్నేహితులు విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు అన్నిచోట్లా గౌరవించబడతారని విద్యావల్ల సమాజం శోభస్తుందని విద్య కాలం కాని కాలము నందు ఫలమిస్తుందని తల్లి వలె కాపాడుతుందని అందుకే ఎన్నో డిగ్రీలు చేసి విద్యతో సోభిస్తున్న శ్రీధర్ అందరికి ఆదర్శవంతుడని అందుకే ఆయనకు కేంద్ర ప్రభుత్వ పద్మశ్రీ అవార్డు పురస్కారంతో సత్కార