భద్రాచలం: భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్లో కొత్త ఫ్యాన్ల ఏర్పాటు: భక్తులకు తప్పిన ఇబ్బందులు
భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల కోసం 10 సీలింగ్ ఫ్యాన్లను చల్లగుల్ల నాగేశ్వరరావు వితరణ చేశారు. భక్తులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, డిపో మేనేజర్ అభ్యర్థన మేరకు ఆయన ఈ సహాయం అందించారు.