విద్యుత్ లైన్ మెన్ యజాజ్ పై చిలమత్తూరు టిడిపి మాజీ మండల కన్వీనర్ రంగారెడ్డి తన పొలంలో విద్యుత్ స్తంభాలు వేశాడని ఆగ్రహం
శ్రీ సత్య సాయి జిల్లా ట్రాన్స్కో ఏ ఈ,ఓ టిడిపి నాయకుడు వేధింపుల నుండి రక్షించాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు సచివాలయ లైన్మెన్ సెల్ఫీ వీడియో ద్వారా విన్నవించుకున్న సంఘటన కలకలం రేపుతుంది,ఈ సందర్భంగా చిలమత్తూరు మండలం కోడూరు సచివాలయంలో లైన్ మ్యాన్ గా విధులు నిర్వహిస్తున్న ఎజాజ్ విధుల నిర్వహణ పట్ల తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను వీడియో ద్వారా ఎమ్మెల్యేకు విన్నివించాడు, గత కొన్ని నెలల క్రితం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా చిలమత్తూరు మండలం రైతులకు25 ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేసినట్లు చేసినట్లు తెలిపారు, ఒక్కొక్క రైతు నుండి లక్ష రూపాయలు వసూలు చేయాలని మండల ఏ ఈ తనకు సూచిం