పార్వతీపురం: సాలూరు మున్సిపల్ ప్రత్యేక అధికారిగా సబ్ కలెక్టర్ సచిన్ ఆర్చిత రహరి బాధ్యతల స్వీకరణ
పార్వతీపురం సబ్ కలెక్టర్ సచిన్ ఆర్చిత రహరి సాలూరు మున్సిపల్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టారు. మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో తొలి సమీక్షా సమావేశం నిర్వహించి, పట్టణాభివృద్ధి, మున్సిపల్ సేవలపై చర్చించారు.