దేవరకొండ: దేవరకొండలో దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే బాలు నాయక్
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ గారు కన్యకా పరమేశ్వరి ఆలయంలో దుర్గామాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.