సంగారెడ్డి: సంగారెడ్డి శ్రీ వైకుంఠపురం ఆలయంలో ఘనంగా అన్నప్రసాద వితరణ
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ వైకుంఠపురం ఆలయంలో శనివారం సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు.