వికారాబాద్: ఆత్మరక్షణకు కరాటే శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుంది - వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్.
ఆత్మలక్షణకు కరాటే శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని వికారాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ చిగులపల్లి మంజుల రమేష్ అన్నారు. గురువారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గౌళికర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన 5వ నేషనల్ కరటే,కుంగ్ ఫు తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.