శ్రీశైలం: వెలుగోడు మండలం మోత్కూరు గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు.20 మద్యం బాటిళ్లు స్వాధీనం.ఒకరిపై కేసు నమోదు
వెలుగోడు మండలం మోత్కూరు గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు.గ్రామంలో అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు.అలాగే కళాలు గడ్డివాములో కూడా సోదాలు నిర్వహించారు. పాత నేరస్థుల ఇళ్లలో సోదాల నిర్వహించి సరైన ధ్రువపత్రాలు లేని బైక్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గ్రామంలో అక్రమంగా ఇంట్లో 20 మద్యం బాటలను స్వాధీనం చేసుకొని ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు.