ముధోల్: కుభీర్ మండలంలో ఘనంగా దుర్గాదేవి హారతి.. హాజరైన ఎమ్మెల్యే పవార్ రామారావు
Mudhole, Nirmal | Oct 17, 2026 కుభీర్ మండలం సిరిపెల్లి, పర్డీ (కె) గ్రామాల్లో జరిగిన దుర్గాదేవి హారతి కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.