టిడిపి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు
Ongole Urban, Prakasam | Mar 27, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు వైసిపి ఇన్చార్జి చుండూరు రవిబాబు స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై తీవ్ర విమర్శలు చేశారు గురువారం అర్ధరాత్రి సంబంధించిన ఫ్లెక్సీలను తొలగించే విషయంలో ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగానే తొలగిస్తున్నాడంటూ విమర్శించారు కార్మిక నగర్ లో పేదల ఇళ్ళను కూల్చి అక్రమదారులకు పట్టం కట్టారని విమర్శించాడు అదేవిధంగా రాజమాత టవర్స్ లో పార్కింగ్ స్థలంలో సెల్లార్లు తాళాలు వేయటం వెనక కూడా ఎమ్మెల్యే హస్తము ఉందంటూ దుయ్యబట్టారు సామాన్యులు పేదలు, మైనార్టీలను దోచివి ఎవరికి పెడతావు అంటూ విమర్శలకు గుప్పించారు ఇలా చేస్తే తగిన మూల్యం తప్పదంటూ హెచ్చరించారు