పార్వతీపురం: పురపాలక సంఘం ఎన్నికలు: 15 & 28వ వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ముమ్మర ప్రచారం
నవంబర్ 1న జరగనున్న పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు 15 & 28వ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. వైసిపి అభ్యర్థుల గెలుపు కోసం ఆయన ఓటర్లను అభ్యర్థించారు.